హైదరాబాద్‌లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో మూసి భాదితుల ఇండ్లను పరిశీలించి వారికి ధైర్యం చెప్పారు. ఇప్పటికే పార్టీ తరుపున న్యాయ పరంగా బాధితుల తరుపున పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పిన సంగతి తెలిసిందే. ఇంకెంతమందిని చంపుతావ్ రేవంత్ రెడ్డి..హరీశ్ రావు ఫైర్, హైడ్రాతో ముగ్గురు చనిపోయారు, ఇంకెంతమంది చనిపోవాలి..బాధితులకు అండగా ఉంటామని స్పష్టం
Here's Video:
ఇవాళ 9 గంటలకు హైదర్శకోటలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం.
మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో మూసి భాదితుల ఇండ్లను పరిశీలించి వారికి ధైర్యం చెప్పనున్న బృందం.
ఇప్పటికే పార్టీ తరుపున న్యాయ పరంగా బాధితుల తరుపున… pic.twitter.com/wDNbFojQAs
— Telugu Scribe (@TeluguScribe) September 29, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)