Camera in Girls Hostel: మహబూబ్‌నగర్ బాలికల హాస్టల్‌లో కెమెరాల కలకలం...పాలిటెక్నిక్ కాలేజీ వద్ద ఉద్రిక్తత, ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాలికల హాస్టల్‌లో కెమెరాల కలకలం రేపగా ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాలికల హాస్టల్‌లో కెమెరాల కలకలం రేపగా ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు విద్యార్థినులు. కళాశాలలో పోలీసులు విచారణ చేపడుతుండగా ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాలేజీ ముందు విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు, కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసిన ఏసీబీ..6న విచారణకు రావాలని వెల్లడి
Cameras in Polytechnic College girls hostel at Mahbubnagar
బాలికల హాస్టల్‌లో కెమెరాల కలకలం
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఉద్రిక్తత
ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసిన విద్యార్థినిలు
కళాశాలలో విచారణ చేపడుతున్న పోలీసులు
ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కాలేజీ ముందు ఆందోళన నిర్వహిస్తున్న ఏబీవీపీ… pic.twitter.com/26TALJrVL1
— BIG TV Breaking News (@bigtvtelugu) January 4, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 04, 2025 04:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

