హైదరాబాద్ కూకట్ పల్లి మెట్రో స్టేషన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది(Car Accident At Kukatpally). మద్యం మత్తులో(drunk and drive) ఉన్న డ్రైవర్ అతివేగంగా వచ్చి మెట్రో పిల్లర్ 756ను(Metro Pillar 756) ఢీ కొట్టి మరో కారునూ ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇక మరోవార్తను పరిశీలిస్తే..  విధిరాతను మార్చలేమనే దానికి ఈ వీడియోనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఒక విషాద ప్రమాదం జరిగింది.

మృత్యువు ఎలా వెంటాడుతుందో తెలిపే వీడియో ఇదిగో, రోడ్డు మీద వెళుతున్న ఓవర్‌లోడ్ ట్రక్కు బైక్ మీద పడటంతో ఇద్దరు మృతి

ఇందులో ఇద్దరు మరణించారు. ధోల్పూర్ రోడ్డుపై ఓవర్‌లోడ్ తో కూడిన ట్రక్కు ఊగుతూ వచ్చి అదే రోడ్డులో ట్రక్కు ముందు వెళుతున్న బైక్ రైడర్లపై బోల్తా పడింది.

Car accident at Kukatpally Metro Station in Hyderabad

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)