హైదరాబాద్: సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్.. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ చేసిన ఏసీబీ.. 17 ప్రాపర్టీస్ గుర్తించామన్న ఏసీబీ అధికారులు.. ఘట్‌కేసర్‌లో 5 ప్రాపర్టీల గుర్తింపు.. ఉమామహేశ్వరరావు నివాసంలో రూ.38 లక్షల నగదు సీజ్.. 60 తులాల బంగారం సీజ్.. మార్కెట్ విలువ ప్రకారం రూ.3 కోట్ల సొత్తు స్వాధీనం.
బయటపడ్డ నోట్ల కట్టలు..
ఈ రోజు హైదరాబాద్‌లో ఏసీబీ అధికారులు ఏసీబీ ఉమా మహేశ్వర రావు ఇంట్లో సోదాలు చేశారు. ఈ సోదాల్లో ఇప్పటికే చాలా డబ్బులు, బంగారం గుర్తించినట్లు సమాచారం.. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఉమామహేశ్వరరావు గతంలో రెండు సార్లు సస్పెండ్ అయ్యారు.#acbraids #moneyseized… pic.twitter.com/K36aI3TyeZ
— BIG TV Breaking News (@bigtvtelugu) May 21, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)