హైదరాబాద్(Hyderabad) నార్సింగిలో చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది(Chain Snatching in Narsingi).  నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ టౌన్షిప్ స్పోర్ట్స్ పార్క్ వద్ద ఒంటరిగా నడుస్తున్న మహిళ మెడలో గొలుసును దొంగలించి పారిపోయాడు ఓ దొంగ .

గొలుసు లాగే(Chain Snatching) సమయంలో కిందపడి మహిళకు గాయాలు కాగా మహిళ వద్ద వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక డాన్స్ చేస్తూ విద్యార్థిని మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండల కేంద్రంలో జరిగింది. ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఫెయిర్ వెల్ పార్టీ సందర్భంగా డాన్స్ చేస్తూ స్టేజిపై నుంచి పడిపోయింది రోజా.  ప్రాణం తీసిన డ్యాన్స్..ఫెయిర్ వెల్ పార్టీ సందర్భంగా డాన్స్ చేస్తూ స్టేజిపై నుంచి పడిపోయిన రోజా, మహబూబాబాద్ జిల్లాలో ఘటన, వీడియో 

Chain snatching in Narsingi, women injured

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)