CM KCR On Revanth Reddy: రేవంత్ రెడ్డి కాదు..పిచ్చి కుక్క..రైఫిల్ రెడ్డి..ఆనాడు ఆంధ్రోళ్ల చెప్పులు మోశాడు - చేర్యాల సభలో సీఎం కేసీఆర్ ఫైర్

చేర్యాల సభలో రేవంత్‌ రెడ్డిపై కేసీఆర్‌ ఫైర్‌. ఆనాడు ఆంధ్రోళ్ల చెప్పులు మోశాడు. ఉద్యమ సమయంలో రైఫిల్‌ పట్టుకొని తిరిగాడు. అందుకే ఆయనకు రైఫిల్‌రెడ్డి అని పేరు పెట్టాం.

CM KCR On Revanth Reddy: రేవంత్ రెడ్డి కాదు..పిచ్చి కుక్క..రైఫిల్ రెడ్డి..ఆనాడు ఆంధ్రోళ్ల చెప్పులు మోశాడు - చేర్యాల సభలో సీఎం కేసీఆర్ ఫైర్
CM KCR (Photo-Video Grab)

చేర్యాల సభలో రేవంత్‌ రెడ్డిపై కేసీఆర్‌ ఫైర్‌. ఆనాడు ఆంధ్రోళ్ల చెప్పులు మోశాడు. ఉద్యమ సమయంలో రైఫిల్‌ పట్టుకొని తిరిగాడు. అందుకే ఆయనకు రైఫిల్‌రెడ్డి అని పేరు పెట్టాం. వాళ్ల పార్టీ నేతలే ఆయన్ని రైఫిల్‌ రెడ్డి అని పిలిచారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో రూ.2వేలు పెన్షన్‌ ఇస్తే ముక్కు నేలకు రాస్తా. కాంగ్రెస్‌ వాళ్లు ఇప్పుడొచ్చి రూ.4వేల పెన్షన్‌ ఇస్తామంటే నమ్ముతారా.? -సీఎం కేసీఆర్‌

If Telangana gets a double road, Andhra Pradesh gets a single road - CM KCR

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 18, 2023 06:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).