కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్.. ఈ నెల 9 లోపు రైతుబంధు డబ్బులు వేస్తాం.. ఈ నెల 9 లోపు రైతు భరోసా అందితే కేసీఆర్‌ ముక్కు నేలకు రాస్తాడా?.. ఆగస్ట్‌ 15 లోగా రుణమాఫీ చేసి తీరుతాం.. రుణమాఫీ చేసి హరీష్‌రావుకు బుద్ధి చెప్తాం. - సీఎం రేవంత్ రెడ్డి.

Revanth Reddy (photo-X/Congress)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)