Patnam Mahender Reddy On Hydra Demolition: హైడ్రా చేస్తుంది మంచి పనే, నిబంధనల ప్రకారమే నిర్మాణం,కేటీఆర్‌కు ఏం తెలియదు, అక్రమమైతే కూల్చాలన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి

తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరఢా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు...ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించారు ఎమ్మెల్సీ పట్నం. తనది పట్టా భూమి అని.. నిబంధనల ప్రకారమే నిర్మాణం చేపట్టానని తెలిపారు.

Patnam Mahender Reddy On Hydra Demolition: హైడ్రా చేస్తుంది మంచి పనే, నిబంధనల ప్రకారమే నిర్మాణం,కేటీఆర్‌కు ఏం తెలియదు, అక్రమమైతే కూల్చాలన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
Congress MLC Patnam Mahender Reddy on hydra demolition, slams KTR on Illegal constructions

తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరఢా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు...ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించారు ఎమ్మెల్సీ పట్నం. తనది పట్టా భూమి అని.. నిబంధనల ప్రకారమే నిర్మాణం చేపట్టానని తెలిపారు.

కేటీఆర్‌కు అన్ని విషయాలు తెలియవు.. కావాలనే నాపై దుష్ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. కొత్తాల్‌గూడలో ఉన్న నా భవనాలు అక్రమ నిర్మాణాలైతే నేనే కూల్చేయమని చెబుతానన్నారు మహేందర్ రెడ్డి.   తెలంగాణ ప్రజలకు అలర్ట్, వచ్చే ఆరు రోజుల పాటు భారీ వర్షాలు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం

Here's Video:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 27, 2024 11:52 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).