నాగార్జున సాగర్ డ్యాం వద్ద సీఆర్పీఎఫ్ బలగాల భద్రత తొలగించింది కేంద్రం. ఎస్పీఎఫ్ బలగాలకే డ్యాం భద్రత అప్పగించగా 2023 ఎన్నికల సమయంలో ఏపి - తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన జలవివాదం తలెత్తింది.

తెలుగు రాష్ట్రాల జల వివాదంలో కేంద్రం జోక్యం చేసుకోవడంతో సీఆర్పీఎఫ్ చేతిలోకి వెళ్లింది డ్యాం భద్రత. తాజాగా డ్యాం భద్రత, భాద్యతను ఎస్పీఎఫ్ బలగాల చేతికి అప్పజెప్పింది కేంద్రం. ఏసీబీకి చిక్కిన నాయాబ్ తహాసిల్దార్, నాలా కన్వర్షన్ కోసం లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు 

CRPF security removed from Nagarjuna Sagar Dam

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)