ఏసీబీకి చిక్కాడు నాయాబ్ తాహాసిల్దార్. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం నాయబ్ తహసిల్దార్ మల్లేశం ఎరడపల్లి గ్రామానికి చెందిన రైతు వద్ద నాలా కన్వర్షన్ కోసం 6000 లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించనున్న సభ
ACB traps and arrests Naib Tehsildar Mallesham
కరీంనగర్ జిల్లా::
బ్రేకింగ్ న్యూస్
ఏసీబీకి పట్టుబడిన నాయాబ్ తాహాసిల్దార్
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం నాయబ్ తహసిల్దార్ మల్లేశం ఎరడపల్లి గ్రామానికి చెందిన రైతు వద్ద నాలా కన్వర్షన్ కోసం 6000 లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు..@Collector_KNR pic.twitter.com/9Bf8HhX5iB
— Telangana Awaaz (@telanganaawaaz) December 28, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)