మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు నివాళి అర్పించనుంది తెలంగాణ అసెంబ్లీ. ఈ మేరకు సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది తెలంగాణ అసెంబ్లీ. సోమవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభంకానుండగా సంతాప దినాల్లో భాగంగా మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించనుంది శాసన సభ. మానవత్వమా నువ్వెక్కడా?, భర్తను సర్కార్ దవాఖానాలో చేర్పించిన వృద్ధురాలు.. ఆస్పత్రి బయట వృద్ధురాలిని వదిలేసిన ఆస్పత్రి సిబ్బంది...షాకింగ్ సంఘటన 

 Telangana Assembly  special session on Monday

సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానున్న తెలంగాణ అసెంబ్లీ

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)