జగిత్యాల జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. అనారోగ్యం బారిన పడ్డ భర్తను సర్కారు దవాఖానాలో చేర్పించింది వృద్ధురాలు. వారం రోజులుగా భర్త బాగోగులు చూసుకుంటుండగా హైబీపీతో భర్తకు ఇచ్చిన బెడ్ పైనే పడిపోయింది భార్య. దీంతో వృద్ధురాలిని ఆస్పత్రి బయట వదిశారు సిబ్బంది. భార్య కోసం ఆసుపత్రి బెడ్ పై నుంచి బయటకు వచ్చాడు భర్త. భార్యను చూని బోరుమని విలపించగా స్థానికులను ఈ సంఘటన కలచివేసింది. మరోసారి వార్తల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి..ఈసారి మాటలతో కాదు జిమ్‌లో, 7 పదుల వయస్సులో కండలు పెంచుతున్న మాజీ మంత్రి..వీడియో
Painful incident at jagtial govt hospital
ఆసుపత్రిలో అమావనీయ ఘటన
అనారోగ్యం బారిన పడ్డ భర్తను సర్కారు దవాఖానాలో చేర్పించిన వృద్ధురాలు
వారం రోజులుగా భర్త బాగోగులు చూసుకుంటున్న భఆర్య
హైబీపీతో భర్తకు ఇచ్చిన బెడ్ పైనే పడిపోయిన భార్య
వృద్ధురాలిని ఆసుపత్రి బయట వదిలేసిన ఆసుపత్రి సిబ్బంది
భార్య కోసం ఆసుపత్రి బెడ్ పై నుంచి… pic.twitter.com/842B0qHgUD
— BIG TV Breaking News (@bigtvtelugu) December 28, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)