దివంగతులైన తన సోదరి చీటీ సకలమ్మ పార్థివదేహానికి నివాళులర్పించారు కేసీఆర్(KCR). సకులమ్మ(KCR Sister) కుటుంబ సభ్యులను ఓదార్చారు కేసీఆర్. దివంగతులైన తన సోదరి చీటీ సకలమ్మ పార్థివదేహానికి నివాళులర్పించారు కేసీఆర్. సకలమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చారు కేసీఆర్.

మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు (KCR) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నది. ఆయన సోదరి చీటి సకలమ్మ (82) (Cheeti Sakalamma) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌ సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కేసీఆర్‌ కు సకలమ్మ ఐదో సోదరి. సకలమ్మ మరణవార్త తెలుసుకున్న వెంటనే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీశ్‌రావు హుటాహుటిన ఆసుపత్రికి తరలివెళ్లారు. జరుగాల్సిన కార్యక్రమాలను దగ్గరుండి చూసుకున్నారు. కేసీఆర్‌ ఇంట్లో తీవ్ర విషాదం.. ఆయన సోదరి చీటి సకలమ్మ కన్నుమూత.. నేడు అంత్యక్రియలు 

KCR pays tribute to his sister sakalamma

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)