జమ్మూ కశ్మీర్‌లోని పూల్వామాలో(Pulwama Attack) ఉగ్రవాదులు దాడికి పాల్పడి నేటికి ఆరేళ్లు. 2019 ఫిబ్రవరి 14న సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై భీకర దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 40 మంది సైనికులు ప్రాణాలు కొల్పోగా ఈ దుర్ఘటన జరిగి ఆరేళ్లు కావొస్తుంది.

పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌(Sand Artist Sudarsan Patnaik) నివాళులర్పించారు. పూరీలోని ఒడిశా తీరంలో సైకత శిల్పం తీర్చిదిద్ది జవాన్లకు నివాళులర్పించారు.

లీకైన ఆడియో ఇదిగో, బీజేపీ పార్టీలో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు, పార్టీకి నువ్వు అవసరం లేదంటే ఇప్పుడే రాజీనామా చేస్తానంటూ.. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Modi), అమిత్ షా, రాజ్‌ నాథ్ సింగ్ వీర జవాన్లకు నివాళలి అర్పించారు. 2019లో పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు నివాళులు. మీ త్యాగం, దేశం పట్ల మీ అచంచలమైన అంకితభావాన్ని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు అని ప్రధాని ఎక్స్ వేదికగా వెల్లడించారు.

Renowned Sand Artist Sudarsan Patnaik Pays Tribute to Pulwama Martyrs

#PulwamaTerrorAttack pic.twitter.com/29CSwIUVQ0

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)