Nude Call To Telangana MLA: తెలంగాణ ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ కాల్.. ఫోన్ ఎత్తడంతో రికార్డు, డబ్బులు పంపాలని డిమాండ్, పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు

తెలంగాణ ఎమ్మెల్యేకి న్యూడ్ కాల్ కలకలం రేపింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ వీడియో కాల్ చేశారు సైబర్ నేరగాళ్లు.

Nude Call To Telangana MLA: తెలంగాణ ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ కాల్.. ఫోన్ ఎత్తడంతో రికార్డు, డబ్బులు పంపాలని డిమాండ్, పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు
Cyber Criminals Made Nude Video Call to MLA Vemula Veeresham(X)

తెలంగాణ ఎమ్మెల్యేకి న్యూడ్ కాల్ కలకలం రేపింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే వేముల వీరేశంకు (Nude call to Telangana MLA)న్యూడ్ వీడియో కాల్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఫోన్ ఎత్తడంతో రికార్డింగ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు.

డబ్బులు పంపాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే(MLA Vemula Veeresham) స్పందించకపోవడంతో న్యూడ్ వీడియో కాల్ రికార్డింగ్ ను ఆయన ఫోన్ కాంటాక్ట్స్ కు పంపారు సైబర్ నేరగాళ్లు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మార్చి 6న తెలంగాణ కేబినెట్ సమావేశం.. ఏపీతో నీటి వివాదం,బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం! 

ఇక మార్చి 6న(గురువారం) తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

Cyber Criminals Made Nude Video Call to MLA Vemula Veeresham

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).