గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల అభ్యర్థులను ఎంపిక చేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ రావులను ఖరారు చేస్తూ గవర్నర్ కు పంపించామని మంత్రి కేటీఆర్ చెప్పారు. గవర్నర్ కు పంపించిన తర్వాత ఆమోదించాల్సిందేనన్నారు. గవర్నర్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామన్నారు.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ (1999లో సంగారెడ్డి నుంచి మాజీ ఎమ్మెల్యే ) అభ్యర్ధులుగా ఎంపిక. pic.twitter.com/S1dhLovxgz
— Telugu Scribe (@TeluguScribe) July 31, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)