వరంగల్ నగరంలో ఈసారి వెరైటీ గా గణనాథులు మండపంలో కొలువుదీరారు. వివిధ ఆకారాల గణనాథులను మండప నిర్వహకులు ప్రత్యేకంగా చేయించి ప్రతిష్టించారు. అందులో భాగంగా వరంగల్ రామన్నపేట లో బాదంపప్పు కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ తో ఎంతో అందంగా రూపొందించిన గణనాధుని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ముగ్గురిని కలిపిన వినాయకుడు, ఒకే వేదికపై రాజకీయ ప్రత్యర్థులు, ఆప్యాయ పలకరింపు..ప్రత్యేక పూజలు
Here's Video:
వరంగల్ నగరంలో ఈసారి వెరైటీ గా గణనాథులు మండపంలో కొలువుదీరారు. వివిధ ఆకారాల గణనాథులను మండప నిర్వహకులు ప్రత్యేకంగా చేయించి ప్రతిష్టించారు. అందులో భాగంగా వరంగల్ రామన్నపేట లో బాదంపప్పు కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ తో ఎంతో అందంగా రూపొందించిన గణనాధుని ఏర్పాటు చేశారు. pic.twitter.com/oHaC0aEG2t
— ChotaNews (@ChotaNewsTelugu) September 8, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)