దీపావళి సందర్భంగా సైబరాబాద్ పోలీసులు కీలక సూచన చేశారు. రాత్రి 8 నుండి 10 గంటల వరకు మాత్రమే బాణాసంచా పేల్చడానికి అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 31 నుండి నవంబర్ 02 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పబ్లిక్ రోడ్లు & బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చడం నిషేధమని తేల్చిచెప్పారు. ఎస్‌ఐ వేధింపులతో పోలీస్ స్టేషన్‌లోనే యువకుడి ఆత్మహత్యయత్నం, ఒంటిపై పెట్రోల్ పోసుకుని హల్ చల్, వెంటనే అప్రమత్తమైన పోలీసులు..ఆస్పత్రికి తరలింపు, వీడియో
Here's Tweet:
దీపావళి సందర్భంగా రాత్రి 8 నుండి 10 గంటల వరకు మాత్రమే బాణాసంచా పేల్చడానికి అనుమతి
అక్టోబర్ 31 నుండి నవంబర్ 02 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పబ్లిక్ రోడ్లు & బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చడం నిషేధమని సైబరాబాద్ పోలీసులు ప్రటకన. pic.twitter.com/r61HWeZkxw
— Telugu Scribe (@TeluguScribe) October 31, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
