Fake ₹500 Notes In Vikarabad: వికారాబాద్ జిల్లా పరిగిలో నకిలీ రూ.500 నోట్ల కలకలం.. ప్రజలను మోసం చేస్తున్న ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ దుకాణాలు, వీడియో ఇదిగో

వికారాబాద్ జిల్లా పరిగిలో నకిలీ 500 నోట్ల(Fake ₹500 Notes In Vikarabad) కలకలం సృష్టించింది. అమాయక ప్రజలను మోసం చేస్తున్నాయి ఆన్ లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ దుకాణాలు.

Fake ₹500 Notes In Vikarabad: వికారాబాద్ జిల్లా పరిగిలో నకిలీ రూ.500 నోట్ల కలకలం.. ప్రజలను మోసం చేస్తున్న ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ దుకాణాలు, వీడియో ఇదిగో
Fake ₹500 Notes Create Panic in Vikarabad(X)

వికారాబాద్ జిల్లా పరిగిలో నకిలీ 500 నోట్ల(Fake ₹500 Notes In Vikarabad) కలకలం సృష్టించింది. అమాయక ప్రజలను మోసం చేస్తున్నాయి ఆన్ లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ దుకాణాలు. క్రాప్ లోన్ కోసం బ్యాంకుకు వెళ్లింది మహిళా రైతు సుగుణమ్మ.

బ్యాంక్ సమయం అయిపోవడంతో CSC ఆన్ లైన్ మనీ ట్రాన్స్ ఫర్ సర్వీస్ కు వెళ్లింది సుగుణమ్మ. సుగుణమ్మకు రూ.30 వేల నకిలీ 500 నోట్లు(Fake ₹500 Notes) ఇచ్చాడు దుకాణదారుడు. తర్వాత అవి నకిలీ నోట్లుగా గుర్తించి దుకాణం ముందు ఆందోళనకు దిగింది సుగుణమ్మ. నకిలీ రూ.500 నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ఆరా తీస్తున్నారు పోలీసులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నేను కొడితే మామూలుగా ఉండదు.. గంభీరంగా చూస్తున్న, కార్యకర్తలతో కేసీఆర్, ప్రాణం పోయినా తెలంగాణ కోసం కోట్లాడుదాం అని పిలుపు

Fake ₹500 Notes Create Panic in Vikarabad

వికారాబాద్ జిల్లా పరిగిలో నకిలీ 500 నోట్ల కలకలం..

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 31, 2025 05:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).