సిద్దిపేటలోని కొండపోచమ్మ సాగర్లో సెల్ఫీ కోసం దిగి ఐదుగురు యువకులు ప్రాణాలు కొల్పోయారు. ఇద్దరు ప్రాణాలతో బయటపడగా మృతులంతా ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. చనిపోయిన వారిని దనుష్,లోహిత్,చీకట్ల దినేశ్వర్,సాహిల్ , జతిన్ గా గుర్తించగా మృగాంక్, ఇబ్రహీం ప్రాణాలతో బయటపడ్డారు.   బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై ఎన్‌ఎస్‌యూఐ నాయకుల దాడి, పూర్తిగా ధ్వంసమైన ఆఫీస్ ఫర్నిచల్.... వీడియో ఇదిగో 

Five dead While Taking Selfies at Kondapochamma Sagar

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)