ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. కేటీఆర్ పిటిషన్ కొట్టివేయాలని కౌంటరు దాఖలు చేసింది ఏసీబీ."కేటీఆర్ నాట్ టు అరెస్ట్" ను ఎత్తివేయాలని పిటిషన్‌లో ఏసీబీ పేర్కొనగా తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది న్యాయస్థానం. సీఎం రేవంత్‌ రెడ్డికి నటి మాధవీలత ప్రశ్నల వర్షం...తప్పుకు, పొరపాటుకు తేడా లేదా?, ఎంఐఎం నేతలపై ఇలా వ్యవహరించే దమ్ముందా అని ప్రశ్న? 

 KTR's arrest extended until 31st of this month

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)