MLC Kavitha At Shamshabad: శంషాబాద్‌లో ఎమ్మెల్సీ కవితకు అపూర్వ స్వాగతం, పిడికిలి బిగించి అభివాదం తెలిపిన కవిత, ఎయిర్‌పోర్టుకు భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు...వీడియో
ఢిల్లీ మద్యం కేసులో ఐదు నెలల క్రితం అరెస్టయ్యి మంగళవారం బెయిల్‌పై విడుదలైన కవితకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అపూర్వ స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలిరాగా వారికి పిడికిలి బిగించి అభివాదం తెలిపారు కవిత.
ఢిల్లీ మద్యం కేసులో ఐదు నెలల క్రితం అరెస్టయ్యి మంగళవారం బెయిల్‌పై విడుదలైన కవితకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అపూర్వ స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలిరాగా వారికి పిడికిలి బిగించి అభివాదం తెలిపారు కవిత.
ఆమె వెంట కేటీఆర్‌తో పాటు కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు ఉన్నారు. తమ అభిమాన నాయకురాలు దాదాపు ఐదు నెలల తర్వాత తెలంగాణకు వస్తుండడంతో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టకు తరలివచ్చారు. సత్యమేవ జయతే, తెలంగాణ భవన్.. కవిత ఫ్లెక్సీల మయం, గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు పోటీపడి మరి ఫ్లెక్సీలు కట్టిన బీఆర్ఎస్ నేతలు
Here's Video:
#WATCH | Telangana: BRS leader K Kavitha reaches Hyderabad; receives a warm welcome from party leaders and workers.
She was released from Tihar Jail yesterday after she was granted bail by the Supreme Court. pic.twitter.com/Zx9jaFQWXJ
— ANI (@ANI) August 28, 2024
.ఢిల్లీ నుంచి హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత, కేటీఆర్ మరియు బీఆర్ఎస్ నేతలు pic.twitter.com/raLMn21IUl
— Telugu Scribe (@TeluguScribe) August 28, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 28, 2024 06:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

