హైదరాబాద్ మల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ కంపెనీలో మంటలు చెలరేగగా వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో మంటలార్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సంగారెడ్డిలో కుండపోత వాన,నీట మునిగిన బైకులు, కార్లు..ఇళ్లలోకి చేరిన వరద..వీడియో
Here's Video:
హైదరాబాద్:మల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్నిప్రమాదం.
ఓ కంపెనీలో చిలరేగిన మంటలు.వెంటనే ఫైర్స్ సిబ్బందికి సమాచారం అందించిన స్థానికులు.మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. pic.twitter.com/Y3tSnhTRfo
— ChotaNews (@ChotaNewsTelugu) September 7, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)