Hyerabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్ ఎక్స్ అకౌంట్ హ్యాక్, కాసేపటి తర్వాత పునరుద్దరణ!
హైదరాబాద్ మెట్రో రైల్ అధికారిక ఎక్స్ అకౌంట్ మరోసారి హ్యాక్ అయింది. మెట్రో రైల్ అకౌంట్ హ్యాక్ అయింది అంటూ ట్వీట్ హైదరాబాద్ మెట్రో రైల్ అఫీషియల్ అకౌంట్‌లోనే ట్వీట్ వేశారు సైబర్ కేటుగాళ్లు. హైదరాబాద్ మెట్రో రైలుతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు అధికారిక X (ట్విట్టర్) అకౌంట్లు హ్యాక్ అయినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ మెట్రో రైల్ అధికారిక ఎక్స్ అకౌంట్ మరోసారి హ్యాక్ అయింది. మెట్రో రైల్ అకౌంట్ హ్యాక్ అయింది అంటూ ట్వీట్ హైదరాబాద్ మెట్రో రైల్ అఫీషియల్ అకౌంట్‌లోనే ట్వీట్ వేశారు సైబర్ కేటుగాళ్లు. హైదరాబాద్ మెట్రో రైలుతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు అధికారిక X (ట్విట్టర్) అకౌంట్లు హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత హైదరాబాద్ మెట్రో రైల్ ఎక్స్ అకౌంట్‌ని పునరుద్దరించారు. #HACKED ON SOLANA పేరుతో హ్యాక్ అయింది. కరోనాలో మరో కొత్త వేరియంట్ కలకలం, 27 దేశాలను వణికిస్తున్న న్యూ ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్, XEC కోవిడ్ లక్షణాలు ఇవే
Here's Tweet:
ప్రపంచవ్యాప్తంగా పలు అధికారిక X (ట్విట్టర్) అకౌంట్లు హ్యాక్..
*హైదరాబాద్ మెట్రో రైల్ అధికారిక ఎక్స్ అకౌంట్ కూడా హ్యాక్... తర్వాత పునరుద్ధరణ
*#HACKED ON SOLANA పేరుతో పలు X అకౌంట్ ల హ్యాక్...*. #Hacked #Hyderabad pic.twitter.com/g3P6m4B4tc
— BIG TV Breaking News (@bigtvtelugu) September 19, 2024
హైదరాబాద్ మెట్రో రైల్ అధికారిక ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయిందా?
మెట్రో రైల్ అకౌంట్ హ్యాక్ అయింది అంటూ ట్వీట్ వేసిన హైదరాబాద్ మెట్రో రైల్ pic.twitter.com/yO45Wv11qj
— Telugu Scribe (@TeluguScribe) September 18, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

