హైదరాబాద్ : మణికొండ శ్రీనివాస నగర్ కాలనీ లో కిరాణ కొట్టుకు వచ్చిన తల్లి కొడుకులపై కుక్కల దాడి. యువకుడి కాళ్లు పట్టుకొని చీల్చి చెండాడిన వీధి కుక్క. వీధి కుక్కల దాడులతో వణికిపోతున్న మణికొండ ప్రజలు విచక్షణారహితంగా దాడులు చేస్తున్న వీధి కుక్కలు. మణికొండ శ్రీనివాస్ కాలనీలో వీధి కుక్కల స్వైర విహారం. రెండు రోజుల్లో నలుగురి పై దాడి. 

Stray Dogs (Photo Credits: PxHere)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)