Hyderabad Shocker: మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి దూరిన అగంతకుడు, బయటకు పొమ్మనడంతో 2వ అంతస్తు నుండి దూకేశాడు, వీడియో ఇదిగో..

హైదరాబాద్‌లోని నిజాంపేటలో మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. అనుమతి లేకుండా తన ఇంట్లోకి ఎలా ప్రవేశించావని అని ఆ వ్యక్తిని ధైర్యవంతురాలు అయిన మహిళ ప్రశ్నించింది.

Hyderabad Shocker: మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి దూరిన అగంతకుడు, బయటకు పొమ్మనడంతో 2వ అంతస్తు నుండి దూకేశాడు, వీడియో ఇదిగో..
Unknown man allegedly entered a house, when a woman was alone in Nizampet jumped from the 2nd floor

హైదరాబాద్‌లోని నిజాంపేటలో మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. అనుమతి లేకుండా తన ఇంట్లోకి ఎలా ప్రవేశించావని అని ఆ వ్యక్తిని ధైర్యవంతురాలు అయిన మహిళ ప్రశ్నించింది. అతన్ని వెంటనే బయటకు వెళ్లాలని లేకుంటే పోలీసులకు ఫోన్ చేసి చెప్తానని బెదిరించింది. అయితే ఆ అగంతకుడు బయటకు వెళ్లి 2వ అంతస్తు నుండి దూకాడు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాజీపేట రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం, భయంతో బయటకు పరుగులు పెట్టిన ప్రయాణికులు, వీడియో ఇదిగో..

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 05, 2024 11:48 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).