తెలంగాణ కేబినెట్ హైడ్రాకు చట్టబద్దత కల్పించడంతో పాటు మరిన్ని అధికారాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైడ్రా దూకుడు పెంచింది. కోకాపేటలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. సర్వే నెంబర్ 141లో కొంతమంది అక్రమార్కులు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. దీంతో భారీ బందోబస్తు మధ్య జేసీబీలతో కూల్చివేశారు హైడ్రా అధికారులు. హైదరాబాద్ లో దంచి కొట్టిన వర్షం, ఉరుములు-మెరుపులతో పలు చోట్ల భారీ వర్షం, రహదారులు జలమయం..వీడియోలు ఇదిగో
Here's Tweet:
కోకాపేటలో అక్రమ నిర్మాణాల కూల్చివేత..
ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన అక్రమార్కులు
సర్వే నెంబర్ 141లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
భారీ బందోబస్తు మధ్య జేసీబీలతో కూల్చివేతలు#Kokapet #Demolish #BigTV pic.twitter.com/HhQtQnju0q
— BIG TV Breaking News (@bigtvtelugu) September 21, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)