హైదరాబాద్ మణికొండలో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. రంగారెడ్డి - మణికొండలోని నెక్నాంపూర్లో విల్లాలు కూల్చివేశారు హైడ్రా అధికారులు. హైడ్రా కమిషనర్ రంగనాథన్ అదేశాల‌ మేరకు కూల్చివేతలు చేపట్టారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి.  హైకోర్టులో హరీశ్‌ రావు క్వాష్ పిటిషన్.. మంత్రిగా ఉంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పోలీసుల కౌంటర్..విచారణ చేపట్టనున్న న్యాయస్థానం

Hydra demolitions in Manikonda

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)