హైదరాబాద్ నుంచి మూడు కొత్త విమాన సర్వీసులు నడపనుంది ఇండిగో ఎయిర్‌లైన్స్. అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్‌లతో సహా 7 రూట్లలో విమానాలు నడపనుంది ఇండిగో ఎయిర్‌లైన్స్.
నేటి నుంచి హైదరాబాద్ - కాన్పూర్, హైదరాబాద్ - అయోధ్య మధ్య వారానికి 4 సర్వీసులు, రేపటి నుంచి హైదరాబాద్ - ప్రయాగరాజ్, హైదరాబాద్ - ఆగ్రా మధ్య వారానికి 3 సర్వీసులు నడపనుంది. నూతన సర్వీసులపై హర్షం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. తెలంగాణ సీఎంఆర్‌ఎఫ్‌కి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం, రూ.20 కోట్లు సీఎం రేవంత్ రెడ్డికి అందజేసిన రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు
Here's Tweet:
హైదరాబాద్ నుంచి మూడు కొత్త విమాన సర్వీసులు
అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్‌లతో సహా 7 రూట్లలో విమానాలు నడపనున్న ఇండిగో ఎయిర్‌లైన్స్
నేటి నుంచి హైదరాబాద్ - కాన్పూర్, హైదరాబాద్ - అయోధ్య మధ్య వారానికి 4 సర్వీసులు
రేపటి నుంచి హైదరాబాద్ - ప్రయాగరాజ్, హైదరాబాద్ - ఆగ్రా మధ్య… pic.twitter.com/M3vKYpkga2
— BIG TV Breaking News (@bigtvtelugu) September 27, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)