జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రోగులను వదిలేసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు నర్సులు, సిబ్బంది. కోలాటాలతో నృత్యాలు చేశారు. మీడియా రాకను చూసి డ్యాన్స్ ఆపగా దీనిని కప్పిపుచ్చే యత్నం చేశారు ఆర్ఎంఓ సుమన్. విషయం తెలిసి ఆస్పత్రిలో విచారణ జరిపారు అడిషనల్ కలెక్టర్ గౌతం రెడ్డి. తక్షణమే చర్యలకు ఆదేశించారు. అల్లు అర్జున్ అరెస్ట్ ను తప్పుబట్టిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, క్రియేటివ్ ఇండస్ట్రీపై గౌరవం లేదా? అంటూ ప్రశ్న
Here's Video:
జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రోగులను వదిలేసి క్రిస్మస్ వేడుకల్లో నర్సులు, సిబ్బంది
కోలాటాలతో నృత్యాలు చేసిన నర్సులు
మీడియా రాకను చూసి ఆపేసిన సిబ్బంది
పేషేంట్ల రూమ్ పక్కనే నృత్యాలు
కప్పిపుచ్చే యత్నం చేసిన ఆర్ఎంఓ సుమన్
సిబ్బంది, స్టాఫ్ రిక్వెస్ట్ చేయటంతో అనుమతించామంటున్న… pic.twitter.com/1C81lxPgRk
— Telangana Awaaz (@telanganaawaaz) December 14, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)