Kerala Liquor Scam: కేరళలోనూ కవిత లిక్కర్ స్కాం.. అసెంబ్లీలో కల్వకుంట్ల కవితపై ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ సంచలన ఆరోపణలు, కేరళలోనూ లిక్కర్ స్కాం జరిగిందని అసెంబ్లీలో ఫైర్

బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha)పై కేరళ అసెంబ్లీలో(Kerala Assembly) ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ సంచలన ఆరోపణలు చేశారు.

Kerala Liquor Scam: కేరళలోనూ కవిత లిక్కర్ స్కాం.. అసెంబ్లీలో  కల్వకుంట్ల కవితపై ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ సంచలన ఆరోపణలు, కేరళలోనూ లిక్కర్ స్కాం జరిగిందని అసెంబ్లీలో ఫైర్
Kerala Opposition Leader VD Satheesan Sensational allegations on Kalvakuntla Kavitha(X)

బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha)పై కేరళ అసెంబ్లీలో(Kerala Assembly) ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) తరహాలోనే కేరళలో కూడా లిక్కర్ స్కాం(Kerala Liquor Scam) జరిగిందని ఆరోపించారు.

ఇందులో కల్వకుంట్ల కవిత కీలక పాత్ర పోషించారు.. పాలక్కడ్ లోని ఒయాసిస్ కంపెనీకి మద్యం తయారీ కోసం సీఎం పినరయి(Kerala CM), ఎక్సైజ్ మంత్రి ఏకపక్షంగా అనుమతులు ఇచ్చారు అని దుయ్యబట్టారు. ఈ మొత్తం వ్యవహారాన్ని కల్వకుంట్ల కవిత కేరళకు వచ్చి నడిపించారని కేరళ శాసన సభ ప్రతిపక్ష నేత వీడి సతీశన్(VD Satheesan) ఆరోపణలు గుప్పించారు.  తెలంగాణ వైద్యారోగ్య చరిత్రలో నవశకం.. ఉస్మానియా ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ, 26 ఎకరాల్లో 2 వేల పడకల సామర్థ్యంతో ఆస్పత్రి నిర్మాణం, వివరాలివే 

Kerala Opposition Leader VD Satheesan Sensational allegations on Kalvakuntla Kavitha

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).