రంగారెడ్డి - మొయినాబాద్ లో 4 సంవత్సరాల చిన్నారిపై లైంగికదాడికి యత్నించాడు ఓ కామాందుడు. చిన్నారి కేకలు వేయడంతో యువకుడిని పట్టుకొని చితకబాది.. మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు స్థానికులు. నిందితుడిని చిలుకూరు గ్రామానికి చెందిన యశ్వంత్‌గా గుర్తించారు. బతుకుదేరువుకోసం మొయినాబాద్ వచ్చిన చిన్నారి కుటుంబం. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైతు భరోసా కావాలంటే దరఖాస్తు పెట్టుకోవాల్సిందే..జనవరి 5 నుండి దరఖాస్తులు తీసుకునే అవకాశం, ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం
Man Attempts To Rape 4 year old child at Moinabad
దారుణం.. 4 సంవత్సరాల చిన్నారిపై లైంగికదాడికి యత్నించిన కామాందుడు
చితకబాదిన స్థానికులు
రంగారెడ్డి - మొయినాబాద్ లో 4 సంవత్సరాల చిన్నారిపై లైంగికదాడికి యత్నించిన కామాందుడు
చిన్నారి కేకలు వేయడంతో యువకుడిని పట్టుకొని చితకబాది.. మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో అప్పగించిన స్థానికులు… pic.twitter.com/TZJGLKssSN
— Telangana Awaaz (@telanganaawaaz) January 3, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)