Maoists Letter On BRS Leaders: బీఆర్ఎస్ నేతలకు మావోయిస్టుల వార్నింగ్ లెటర్, దళిత బంధు పేరుతో మోసం చేశారు...డబ్బులు తిరిగి ఇవ్వకపోతే శిక్ష తప్పదని హెచ్చరిక
దళిత బంధు పేరుతో ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ నేతలారా ఖబద్దార్ అంటూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళిత బంధు పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపణలు చేశారు జగన్.
దళిత బంధు పేరుతో ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ నేతలారా ఖబద్దార్ అంటూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళిత బంధు పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపణలు చేశారు జగన్.
దళిత బంధు ఇప్పిస్తామని లక్షల రూపాయలు వసూలు చేశారు...అమాయకుల నుంచి వసూలు చేసిన వారు డబ్బులు తిరిగి ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ప్రజలకు డబ్బు తిరిగి ఇవ్వకపోతే శిక్ష తప్పదని లేఖలో హెచ్చరించారు మావోయిస్టులు. కేఏ పాల్‌కి షాకిచ్చి టీడీపీలో చేరిన మాజీ మంత్రి బాబుమోహన్, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లుగా పోస్ట్ చేసిన నటుడు
Here's Tweet:
దళిత బంధు పేరుతో ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ నేతలారా ఖబద్దార్: మావోయిస్టు పార్టీ
బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ లెటర్
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళిత బంధు పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపణ
దళిత బంధు ఇప్పిస్తామని లక్షల రూపాయలు వసూలు చేశారు
అమాయకుల నుంచి వసూలు చేసిన డబ్బులు తిరిగి… pic.twitter.com/X3R3lnXDOU
— BIG TV Breaking News (@bigtvtelugu) October 30, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 30, 2024 10:31 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

