గురుకులంలో విద్యార్థులకు కాలం చెల్లిన మందులు ఇచ్చారు వైద్య సిబ్బంది. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సొంత ఊరిలోనే ఈ ఘటన జరిగింది. మహబూబాబాద్ జిల్లా తోర్రుర్ మండలంలోని చెర్లపాలెం సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో కాలం చెల్లిన మందులు ఇచ్చారు వైద్య సిబ్బంది. నిన్ననే మెడికల్ క్యాంప్ నిర్వహించి ఇచ్చారని చెప్తున్న అటెండర్..ఒక వైపు ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుంటే.. మరో వైపు డేట్ అయిపోయిన మందులు ఇస్తున్నారని ఆందోళనలో విద్యార్థులు ఉన్నారు. 2254 కిలోల భారీ కేక్.....గిన్నిస్ రికార్డ్స్ లో చోటు, భారీ కేకును తయారుచేసిన హార్లీస్ ఇండియా బేకింగ్ కంపెనీ
Here's Video:
గురుకులంలో విద్యార్థులకు కాలం చెల్లిన మందులు ఇచ్చిన వైద్య సిబ్బంది
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సొంత ఊరిలోనే ఘటన
మహబూబాబాద్ జిల్లా తోర్రుర్ మండలంలోని చెర్లపాలెం సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో కాలం చెల్లిన మందులు ఇచ్చిన వైద్య సిబ్బంది
నిన్ననే మెడికల్ క్యాంప్ నిర్వహించి… pic.twitter.com/XT0L84uLz9
— Telugu Scribe (@TeluguScribe) December 7, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)