మెదక్ జిల్లా మసాయి పేట మండలం రామంతాపూర్లో మతిస్థిమితం లేని మహిళపై అంబేద్కర్ విగ్రహ వెనుక గద్దె పై గ్యాంగ్ రేప్ చేశారు దుండగులు.
తప్పిపోయిన వేరే మహిళ కోసం రామంతపూర్ స్టేజి వద్ద హంస దాబాకు చెందిన సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు చూస్తుండగా వెలుగులోకి వచ్చింది అత్యాచార ఘటన. ముగ్గురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు పోలీసులు. మతి స్థిమితం లేని మహిళ తన యొక్క వివరాలు చెప్పలేకపోవడంతో.. మహిళను భరోసా సెంటర్‌కు తరలించారు పోలిసులు. రైతు భరోసా గైడ్‌లైన్స్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.. భూభారతి పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమికి సాయం అందించనున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడి
Mentally Unstable Woman Gang-Raped Near Ambedkar Statue at Medak
అంబేద్కర్ విగ్రహం వద్ద మతిస్థిమితం లేని మహిళపై గ్యాంగ్ రేప్
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మెదక్ జిల్లా మసాయి పేట మండలం రామంతాపూర్లో మతిస్థిమితం లేని మహిళపై అంబేద్కర్ విగ్రహ వెనుక గద్దె పై గ్యాంగ్ రేప్ చేసిన దుండగులు
తప్పిపోయిన వేరే… pic.twitter.com/Hq70v6DUw0
— Telugu Scribe (@TeluguScribe) January 12, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)