Minister Sridhar Babu: తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబు, అధ్యక్ష పదవి నుండి తప్పుకున్న కేటీఆర్

తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడుగా మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికయ్యారు. 2026 వరకు తన పదవీకాలం ఉండగా హఠాత్తుగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు కేటీఆర్.

Minister Sridhar Babu: తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబు, అధ్యక్ష పదవి నుండి తప్పుకున్న కేటీఆర్
Minister Sridhar Babu is new president of Telangana Badminton Association(X)

తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడుగా మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికయ్యారు. 2026 వరకు తన పదవీకాలం ఉండగా హఠాత్తుగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. తమ ప్రభుత్వం స్పోర్ట్స్ ప్రోత్సాహానికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడలను ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంకల్పించారని చెప్పారు.  ఫార్ములా ఈ రేస్‌ కేసులో ఏసీబీ దూకుడు, కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసిన ఏసీబీ..6న విచారణకు రావాలని వెల్లడి

Minister Sridhar Babu is new president of Telangana Badminton Association

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 03, 2025 06:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).