Desecration In Temple: శివాలయంలో అపచారం.. శివలింగం వద్ద మాంసం ముద్దలు, నిందితులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్
ఆలయంలో అపచారం.. శివలింగం వద్ద మాంసం ముద్దలు , హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఆలయంలో అపచారం.. శివలింగం వద్ద మాంసం ముద్దలు(Desecration In Temple), హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. హైదరాబాద్‌లోని టప్పాచబుత్రా జిర్ర హనుమాన్ ఆలయంలో శివలింగం వెనుక మాంసం పడేశారు దుండగులు(Miscreants Throw Meat Behind Shiva Lingam).
మాంసం చూసి కంగుతిని పోలీసులకు సమాచారం ఇచ్చారు భక్తులు. ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు పోలీసులు. మరోవైపు ఆలయానికి భారీగా హిందూ సంఘాలు చేరుకుంటున్నాయి(Hanuman Temple). మాంసం పడేసింది ఎవరో గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
శివలింగం వద్ద మాంసం ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Miscreants Throw Meat Behind Shiva Lingam at Jirra Hanuman Temple in Hyderabad
ఆలయంలో అపచారం.. శివలింగం వద్ద మాంసం ముద్దలు!
హైదరాబాద్‌లోని టప్పాచబుత్రా జిర్ర హనుమాన్ ఆలయంలో శివలింగం వెనుక మాంసం పడేసిన దుండగులు
మాంసం చూసి కంగుతిని పోలీసులకు సమాచారం ఇచ్చిన భక్తులు
ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించిన పోలీసులు
భారీగా చేరుకుంటున్న హిందూ సంఘాలు
మాంసం… pic.twitter.com/kPxVklMgna
— BIG TV Breaking News (@bigtvtelugu) February 12, 2025
BJP MLA Raja Singh on Jirra Hanuman Temple issue
శివలింగం వద్ద మాంసం ఘటన.. ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందన
అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ https://t.co/qbBueD2c6N pic.twitter.com/aTyJokxuJb
— BIG TV Breaking News (@bigtvtelugu) February 12, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 12, 2025 11:39 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

