బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)కి షాక్ తగిలింది. గ్రామ సభకు హాజరైన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్(Congress) శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కోడి గుడ్లతో దాడి చేశారు కాంగ్రెస్ శ్రేణులు.
కమలాపూర్(Kamalapur)లో గ్రామ సభలో ఈ ఘటన చోటు చేసుకుంది. కౌశిక్ రెడ్డిపై రెండో సారి కోడి గుడ్లతో దాడి చేశారు స్థానికులు. వ్యవసాయ అధికారికి తగిలిన కోడి గుడ్డు తగలగా గ్రామ సభ నుంచి వెళ్లిపోయారు కౌశిక్ రెడ్డి.
ఇక తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పిన ప్రమాదం తప్పింది. సూర్యాపేట మండల కేంద్రమైన గరిడేపల్లిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌ని ఒక్కసారిగా ఆపడంతో వెనక నుండి వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొని ధ్వంసం అయ్యాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. కాన్వాయ్‌లో ఒక వాహనానికి మరో వాహనం ఢీ, ఉత్తమ్ తప్పిన ముప్పు
MLA Kaushik Reddy Attacked with Eggs by Locals
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కోడి గుడ్లతో దాడి
కౌశిక్ రెడ్డిపై తిరగబడుతున్న ప్రజలు
కమలాపూర్‌లో గ్రామ సభకు హాజరైన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో వాగ్వాదం
కౌశిక్ రెడ్డిపై రెండో సారి కోడి గుడ్లతో దాడి చేసిన స్థానికులు
వ్యవసాయ అధికారికి తగిలిన కోడి గుడ్డు
గ్రామ సభ నుంచి… https://t.co/Iwp7RY2dFx pic.twitter.com/WNYnYsKkR1
— BIG TV Breaking News (@bigtvtelugu) January 24, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)