Munugode Bypoll Result 2022: మునుగోడులో టీఆర్ఎస్ దూకుడు, ఎనిమిదో రౌండ్ కౌంటింగ్ పూర్తి, 3091 ఆధిక్యంలో టిఆర్ఎస్
మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎనిమిది రౌండ్లు ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. ఎనిమిదో రౌండ్ ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ 3091 ఓట్ల మెజార్టీలో ఉంది.
మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎనిమిది రౌండ్లు ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. ఎనిమిదో రౌండ్ ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ 3091 ఓట్ల మెజార్టీలో ఉంది. ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీకి 52334 ఓట్లు పడగా బిజెపికి 49243 ఓట్లు, కాంగ్రెస్ కు 13689 ఓట్లు పడ్డాయి. ఎనిమిదో రౌండ్ లో టిఆర్ఎస్ పార్టీకి 6624 ఓట్లు రాగా బిజెపికి 6088 ఓట్లు పోలయ్యాయి.
#MunugodeBypoll: After Round 8, TRS is maintaining its lead with a margin of 3,100 votes.
Here are the numbers:
TRS: 52343
BJP: 49243
Congress: 14596
Total votes counted so far: 1,25,214
— Telangana Today (@TelanganaToday) November 6, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 06, 2022 02:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

