Muthyalamma Idol Vandalized: సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఉద్రిక్తత (వీడియో)
సికింద్రాబాద్ మొండా మార్కెట్ పోలీస్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలోని విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఘటన సమాచారం తెలుసుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అక్కడికి చేరుకున్నారు. అయితే, ‘గో బ్యాక్’ అంటూ స్థానికులు నిరసన వ్యక్తం చేశారు.
Hyderabad, Oct 14: సికింద్రాబాద్ (Secunderabad) మొండా మార్కెట్ (Monda Market) పోలీస్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలోని (Muthyalamma Idol Vandalized) విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఘటన సమాచారం తెలుసుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అక్కడికి చేరుకున్నారు. అయితే, ‘గో బ్యాక్’ అంటూ స్థానికులు నిరసన వ్యక్తం చేశారు.
Here's Video:
సికింద్రాబాద్ మొండా మార్కెట్ పోలీస్ పరిధిలో ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
అక్కడికి వచ్చిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్కు గో బ్యాక్ అంటూ నిరసన సెగ. pic.twitter.com/LXVEnWqYfT
— Telugu Scribe (@TeluguScribe) October 14, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 14, 2024 10:21 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

