Telangana Police: నల్గొండ ఎస్పీ మంచి మనసు, రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని పోలీస్ వాహనంలో ఆస్పత్రికి తరలింపు, హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
తెలంగాణలోని నల్గొండ పోలీసులు మంచి మనసు చాటుకున్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర మానవత్వంతో నల్గొండ మెడికల్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తిని పోలీస్ వాహనంలోనే ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ పై స్థానికులు ప్రశంసలు గుప్పిస్తున్నారు.
Nalgonda, Aug 9: తెలంగాణలోని నల్గొండ పోలీసులు మంచి మనసు చాటుకున్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర మానవత్వంతో నల్గొండ మెడికల్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తిని పోలీస్ వాహనంలోనే ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ పై స్థానికులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. హైదరాబాద్‌లో మరో దారుణ హత్య, రౌడీ షీటర్ రియాజ్‌ను దారుణంగా హత్య చేసిన దుండగులు, బాలాపూర్‌లో ఘటన
Here's Tweet:
నల్గొండ: మెడికల్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తిని పోలీస్ వాహనంలోనే ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. #Nalgondadistrict #NalgondaSP #SharatChandrapawar#NewsUpdates #TeluguNews #Bigtvlive @NalgondaCop @Collector_NLG pic.twitter.com/J7pFVMfDTE
— BIG TV Breaking News (@bigtvtelugu) August 9, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 09, 2024 05:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

