Mutyala Reddy On Siraj: సిరాజ్‌పై నితీశ్ రెడ్డి తండ్రి షాకింగ్ కామెంట్, సిరాజ్ బ్యాటింగ్‌లో టెన్షన్ పడ్డా..కానీ!

క్రికెటర్ సిరాజ్ పై నితీష్ కుమార్ రెడ్డి తండ్రి షాకింగ్ కామెంట్స్ చేశాడు. సిరాజ్ బ్యాటింగ్ కి వచ్చినప్పుడు నేను కొంచెం టెన్షన్ పడ్డాను

Mutyala Reddy On Siraj: సిరాజ్‌పై నితీశ్ రెడ్డి తండ్రి షాకింగ్ కామెంట్, సిరాజ్ బ్యాటింగ్‌లో టెన్షన్ పడ్డా..కానీ!
Nitish Kumar Reddy father shocking comments on Siraj(X)

క్రికెటర్ సిరాజ్ పై నితీష్ కుమార్ రెడ్డి తండ్రి షాకింగ్ కామెంట్స్ చేశాడు. సిరాజ్ బ్యాటింగ్ కి వచ్చినప్పుడు నేను కొంచెం టెన్షన్ పడ్డాను.. సిరాజ్ భాయ్ కి ధన్యవాదాలు, అతను మూడు డాట్ బాల్స్ ఆడి మంచిగా ఆడాడు, థాంక్యూ డిఎస్పీ సార్ అని తెలిపాడు నితీశ్ తండ్రి. 333 ప‌రుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా... చివరి వికెట్ తీసేందుకు నానా తంటాలు పడ్డ టీమిండియా బౌలర్లు..5వ రోజు అద్భుతం జరిగేనా! 

Nitish Kumar Reddy father shocking comments on Siraj

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 29, 2024 06:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).