సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు ఇవాళ ప్రత్యేక ప్రవాసీ ప్రజావాణి సెల్ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌. గల్ఫ్‌కి వెళ్ళిన కార్మికులు చెయ్యని తప్పుల‌కు ఇబ్బంది పడుతున్నారు అని...హుస్నాబాద్ నియోజకవర్గంలో జాబ్‌మేళా నిర్వ‌హిస్తే 9 వేల మంది వ‌చ్చారు అన్నారు. ఇక ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో ప్రవాసీ ప్రజావాణి జరుగుతుందని వెల్లడించారు.  తెలంగాణ సీఎంఆర్‌ఎఫ్‌కి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం, రూ.20 కోట్లు సీఎం రేవంత్‌ రెడ్డికి అందజేసిన రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)