Cyber Crime News: ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తే శిక్ష తప్పదు..సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్స‌ర్లకు సజ్జనార్ హెచ్చరిక

ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తే శిక్ష తప్పదు(Cyber Crime News) అని హెచ్చరించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్(Sajjanar).

Cyber Crime News: ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తే శిక్ష తప్పదు..సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్స‌ర్లకు సజ్జనార్ హెచ్చరిక
Promoting online betting and gaming apps will punishable says Sajjanar(X)

ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తే శిక్ష తప్పదు(Cyber Crime News) అని హెచ్చరించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్(Sajjanar). ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన సజ్జనార్..సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్స‌ర్లకు సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు.

యువతను ఆన్ లైన్ బెట్టింగ్ లు(Online Betting), జూదం వైపు పురిగొల్పడం వినియోగదారుల రక్షణ చట్టం-2019, ఐటీ చట్టం 2000 సెక్షన్ 79 నేరం అన్నారు. స్వలాభం కోసం కొంతమంది ఇన్‌ప్లూయెన్స‌ర్లు ఇష్టారీతిన ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నారు అన్నారు.

లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.. ఏం చేసినా నడుస్తుంది అనుకుంటే పొరపాటేనని.. ఇప్పటికైనా ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేయడం మానేయండని సూచించారు.  వీడియో ఇదిగో, ఫైనాన్స్ కంపెనీ వేధింపులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య, ఒక్క నెల గడువు అడిగినా ఇవ్వని యాజమాన్యం

Sajjanar warnings to social media influencers

ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తే శిక్ష తప్పదు..

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 31, 2025 03:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).