మహబూబ్‌నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. ఈనెల 10న కొందరు ఫ్రెషర్స్‌ను ర్యాగింగ్ చేశౄరు సీనియర్లు. 13న వారికి కౌన్సిలింగ్ చేసిన డైరెక్టర్...బాధిత విద్యార్థుల ఫిర్యాదుతో 10 మంది సీనియర్లను సస్పెండ్ చేశారు. ర్యాగింగ్ చేసినా, మిస్‌బిహేవ్ చేసినా తనకు నేరుగా ఫిర్యాదు చేయాలని డైరెక్టర్ రమేష్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో గాడిదల ఫామ్ స్కామ్, ఆధిక లాభం పొందవచ్చంటూ యూట్యూబ్‌లో ప్రచారం.. ఆ తర్వాత మోసం..వీడియో ఇదిగో
Here's Video:
మహబూబ్‌నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం
ఈనెల 10న కొందరు ఫ్రెషర్స్‌ను ర్యాగింగ్ చేసిన కొందరు సీనియర్లు
13న వారికి కౌన్సిలింగ్ చేసిన డైరెక్టర్, బాధిత విద్యార్థుల ఫిర్యాదుతో 10 సీనియర్ల సస్పెన్షన్
గతేడాది కూడా ఈ కాలేజీలో ర్యాగింగ్ ఆరోపణలు… pic.twitter.com/oTqBmbrAfH
— BIG TV Breaking News (@bigtvtelugu) November 15, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)