Viral Video: సూర్యాపేటలో ఘోరం, చెట్ల పొదల్లో లభించిన ఆడ శిశువు, వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..ఆడ జన్మకు ఎన్ని శోకాలో..
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం, నెమ్మికల్ గ్రామంలో ఘోరం జరిగింది. స్థానికుల చెప్పిన వివరాల ప్రకారం నెమ్మికల్ గ్రామ చెట్ల పొదలలో అర్ధరాత్రి వేళ అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వేశారు.
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం, నెమ్మికల్ గ్రామంలో ఘోరం జరిగింది. స్థానికుల చెప్పిన వివరాల ప్రకారం నెమ్మికల్ గ్రామ చెట్ల పొదలలో అర్ధరాత్రి వేళ అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వేశారు. సోమవారం తెల్లవారు జామున గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు చూసి,108 కి సమాచారం ఇవ్వడంతో, సిబ్బంది రమేష్, చిరంజీవి వెళ్లి పాపను ప్రథమ చికిత్స చేస్తూ, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రి సిబ్బందికి అప్పగించారు. పాప క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నట్లు వారు తెలిపారు.

Another heartbreak... newborn baby girl abandoned in bushes near church in #Nimmakkal village #Suryapet #Telangana; Cinema mimics real life & sometimes it seems the other way round.. I often wonder what the backstory of the mother could be in such circumstances @ndtv @ndtvindia pic.twitter.com/wIkRaC8mYS
— Uma Sudhir (@umasudhir) September 12, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 12, 2023 08:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

