Notices To Marri Rajashekar Reddy Colleges: ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ పరిధిలో కాలేజీల నిర్మాణం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి రెవెన్యూ అధికారుల నోటీసులు

తెలంగాణలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ల పరిధిలో నిర్మాణాలు చేపట్టిన వారిపై హైడ్రా కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా FTL పరిధిలో ఉందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలకు నోటీసులు అందజేశారు రెవెన్యూ అధికారులు.

Notices To Marri Rajashekar Reddy Colleges: ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ పరిధిలో కాలేజీల నిర్మాణం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి రెవెన్యూ అధికారుల నోటీసులు
Revenue authorities notices to BRS MLA Marri Rajashekar Reddy colleges

తెలంగాణలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ల పరిధిలో నిర్మాణాలు చేపట్టిన వారిపై హైడ్రా కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా FTL పరిధిలో ఉందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలకు నోటీసులు అందజేశారు రెవెన్యూ అధికారులు.

దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కళాశాలలే చిన్న దామెర చెరువు FTL, బఫర్ జోన్ పరిధిలో ఈ నిర్మాణాలు చేపట్టారని అందులో పేర్కొన్నారు.  జన్వాడ ఫామ్‌హౌస్‌లో ఇరిగేషన్ శాఖ అధికారులు, త్వరలో ఫామ్ హౌస్ కూల్చనున్న హైడ్రా, ఇప్పటికే సర్వే పూర్తి! 

Here's Tweet:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 28, 2024 11:45 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).