న్యూడ్ ఫొటోస్‌తో అమ్మాయిని వేధిస్తున్నారు ఆర్టీసీ ఉద్యోగి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. బోధన్ డీపోలో మెకానిక్ ఉద్యోగి మునిగంటి రాజు ఓ అమ్మాయి న్యూడ్ ఫొటోస్ తీసి అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వాళ్ల స్నేహితులకి పంపాడు.
ఈ విషయం తెలియడంతో మనస్తాపంతో గుండెపోటుకు గురై మరణించింది ఆ అమ్మాయి తల్లి. తనకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. జానీ మాస్టర్‌ను వెంటనే అరెస్టు చేయాలన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, దొంగలకు ఇచ్చే ట్రీట్మెంట్ ఇవ్వాలని పోలీసులకు సూచన
Here's Tweet:
న్యూడ్ ఫొటోస్‌తో అమ్మాయిని వేధిస్తున్న ఆర్టీసీ ఉద్యోగి
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితురాలు
బోధన్ డీపోలో మెకానిక్ ఉద్యోగి మునిగంటి రాజు ఓ అమ్మాయి న్యూడ్ ఫొటోస్ తీసి అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వాళ్ల స్నేహితులకి… pic.twitter.com/4hzWy1Rre3
— Telugu Scribe (@TeluguScribe) September 19, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)