Telangana High Court: తెలంగాణ హైకోర్టుకు స్మితా సబర్వాల్ కాంట్రవర్సీ కామెంట్స్ వ్యవహారం...పూర్తి సమాచారంతో అఫిడవిట్ ఇవ్వాలన్న న్యాయస్థానం
దివ్యాంగులపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను వెనెక్కి తీసుకునేలా యూపీఎస్సికి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సామాజికవేత్త వసుందర. ఈ సందర్భంగా పిటీషనర్ అర్హతను ప్రశ్నించింది ధర్మాసనం. తాను ఒక వికలాంగురాలని, స్మితా వ్యాఖ్యలు తన మనోభావాలు దెబ్బతీసే లాగా ఉన్నాయని పేర్కొంది వసుందర. పూర్తి సమాచారంతో అఫిడవిట్ సమర్పించాలని కోరింది హైకోర్టు.
Hyd, Aug 12: దివ్యాంగులపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను వెనెక్కి తీసుకునేలా యూపీఎస్సికి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సామాజికవేత్త వసుందర. ఈ సందర్భంగా పిటీషనర్ అర్హతను ప్రశ్నించింది ధర్మాసనం. తాను ఒక వికలాంగురాలని, స్మితా వ్యాఖ్యలు తన మనోభావాలు దెబ్బతీసే లాగా ఉన్నాయని పేర్కొంది వసుందర. పూర్తి సమాచారంతో అఫిడవిట్ సమర్పించాలని కోరింది హైకోర్టు. శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం, డివైడర్‌ని ఢీకొట్టిన బైక్, ఒకరు మృతి, మరోకరికి తీవ్ర గాయాలు
Here's Tweet:
తెలంగాణ హైకోర్టుకు చేరిన స్మితా సబర్వాల్ వ్యవహారం...
దివ్యంగులపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను వెనెక్కి తీసుకునేలా యూపీఎస్సికి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సామాజికవేత్త వసుందర.
పిటీషనర్ అర్హతను ప్రశ్నించిన ధర్మాసనం.
తాను ఒక వికలాంగురాలని, స్మితా… pic.twitter.com/F6Trx88Fsc
— BIG TV Breaking News (@bigtvtelugu) August 12, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 12, 2024 05:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

