Special Police Force For Hydra: హైడ్రా మరింత దూకుడు, 15 మంది సీఐలతో పాటు 8 మంది ఎస్సైలతో ప్రత్యేక సిబ్బంది, అక్రమ నిర్మాణాల కూల్చివేత మరింత వేగవంతం

ఓ వైపు హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతపై వివాదం కొనసాగుతుండగా ప్రభుత్వం మాత్రం వెనకగుడుగు వేయడం లేదు. తాజాగా హైడ్రాకు ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించింది ప్రభుత్వం. 15 సీఐ స్థాయి, 8 మంది ఎస్ఐ స్థాయి ప్రత్యేక పోలీసులను కేటాయిస్తూ డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

Special Police Force For Hydra: హైడ్రా మరింత దూకుడు, 15 మంది సీఐలతో పాటు 8 మంది ఎస్సైలతో ప్రత్యేక సిబ్బంది, అక్రమ నిర్మాణాల కూల్చివేత మరింత వేగవంతం
special police force for Hydra, DGP office allotting 15 CI level and 8 SI's for Hydra

ఓ వైపు హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతపై వివాదం కొనసాగుతుండగా ప్రభుత్వం మాత్రం వెనకగుడుగు వేయడం లేదు. తాజాగా హైడ్రాకు ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించింది ప్రభుత్వం. 15 సీఐ స్థాయి, 8 మంది ఎస్ఐ స్థాయి ప్రత్యేక పోలీసులను కేటాయిస్తూ డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.  హైడ్రా పేరుతో వందలు, వేల కోట్ల వసూళ్లు, సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, వీడియో ఇదిగో.. 

Here's Tweet:

బ్రేకింగ్ న్యూస్

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 11, 2024 08:24 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).